భారత్: కరోనా అప్డేట్
- April 25, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు మూడు లక్షలకు పైగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.తాజాగా కేంద్రం బులిటెన్ ను విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలో కొత్తగా 2,49,691 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,69,60,172కి చేరింది.ఇందులో 1,40,85,110 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 26,82,751 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో 2767 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,92,311కి చేరింది.ఇక గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 2,17,113 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం విశేషం.రోజుకు లక్ష కేసులకు పైగా యాక్టివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగించేఅంశం.ఇక దేశంలో ఇప్పటి వరకు మొత్తం 14,09,16,417 మందికి వ్యాక్సిన్ అందించారు.
తాజా వార్తలు
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం







