కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం...27 మంది మృతి
- April 25, 2021
ఇరాక్: ప్రపంచదేశాల్లో కరోనా మహమ్మారి భయం ఇంకా తొలగిపోలేదు.ఒకవైపు కరోనా భయపెడుతుంటే మరోవైపు కరోనా ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు మరింత భయపెడుతున్నాయి.ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని ఇబ్న్ అల్ ఖతీబ్ కరోనా ఆసుపత్రిలోని ఐసీయూ యూనిట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 27 మంది కరోనా రోగులు అగ్నికి ఆహుతి కాగా, 46 మందికి పైగా గాయాలయ్యాయి.అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







