జబెల్ బ్రిడ్జి వ్యాక్సినేషన్ సెంటర్ రమదాన్ తర్వాత ప్రారంభం

- April 26, 2021 , by Maagulf
జబెల్ బ్రిడ్జి వ్యాక్సినేషన్ సెంటర్ రమదాన్ తర్వాత ప్రారంభం

కువైట్ సిటీ: సదరన్ ఐలాండ్ - జబెర్ అల్ అహ్మద్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేస్తున్న కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సెంటర్, రమదాన్ తర్వాత అందుబాటులోకి రానుంది. దేశంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఇదీ ఒకటి. రోజుకి 3 వేల నుంచి 4 వేల మందికి ఇక్కడ వ్యాక్సిన్ అందించే అవకాశం వుంది. కాగా, వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతం చేయడం ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నామనీ, వ్యాక్సినేషన్ వల్ల ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య తగ్గుతుందని అథారిటీస్ వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com