29న ఏపీ కేబినెట్ భేటీ..
- April 27, 2021
అమరావతి: ఏపీ రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య పెరుగుతోన్న సమయంలో.. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుండడం ఆసక్తికరంగా మారింది.ఈ నెల 29వ తేదీన ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశంలో.. కరోనా కట్టడి చర్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.వ్యాక్సిన్ల కొరత వెంటాడుతుండగా.. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంపై కూడా దృష్టిసారించనుంది ఏపీ కేబినెట్.. కరోనా రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై చర్చించనున్న సీఎం వైఎస్ జగన్.. ఆక్సిజన్, బెడ్లు, రెమిడెసివిర్ కొరత వంటి అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. వీటితో పాటు పలు కీలక ఎజెండాలపై చర్చంచనుంది కేబినెట్.
తాజా వార్తలు
- కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్‌లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..









