భారత్ కరోనా అప్డేట్
- April 28, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు పైగా నమోదవుతున్నాయి.తాజాగా దేశంలో కొత్తగా 3,60,960 కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,79,97,267 కి చేరింది.ఇందులో 1,48,17,371 మంది కరోనా నుంచి కోలుకోగా, 29,78,709కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక దేశంలో కొత్తగా రికార్డ్ స్థాయిలో 3293 మంది మరణించారు.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,01,187కి చేరింది.రెండు లక్షలకు పైగా మరణాలు సంభవించిన దేశాల్లో ఇండియా నాలుగో స్థానంలో ఉన్నది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









