23వ వరల్డ్ రికార్డుని బ్రేక్ చేసిన దుబాయ్ విలేజ్
- April 29, 2021
దుబాయ్: దుబాయ్ గ్లోబల్ విలేజ్, టార్గెట్ చేసిన 25 వరల్డ్ రికార్డుల్లో 23వ రికార్డుని తాజాగా కొల్లగొట్టింది. 100 మిలియన్ మీల్స్ రమదాన్ ఫుడ్ క్యాంపెయిన్లో భాగంగా, 2,500 లాంతర్న్ల టార్గెట్ చేరుకుంది. అతిథులకు ఈ లాంతర్న్లను ఉచితంగా పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- భారతీయ జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డు
- అనధికార అబార్షన్ ప్రమోటింగ్..ప్రవాసికి ఆరు నెలల జైలు, SR 100,000 ఫైన్..!!
- యుద్ధం, ప్రాంతీయ ఉద్రిక్తతల పై కింగ్ హమద్, జెలెన్స్కీ చర్చలు..!!
- యూఏఈలో Dh1.046 బిలియన్లతో కొత్త డీశాలినేషన్ స్టేషన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై బ్రిటిష్, కువైట్ తో ఒమన్ చర్చలు..!!
- మే 13 నుండి 16 వరకు ఓల్డ్ దోహా పోర్టులో పిషింగ్ పోటీ..!!
- విమాన సర్వీసుల పై భారత్, కువైట్ చర్చలు..!!
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్









