23వ వరల్డ్ రికార్డుని బ్రేక్ చేసిన దుబాయ్ విలేజ్

- April 29, 2021 , by Maagulf
23వ వరల్డ్ రికార్డుని బ్రేక్ చేసిన దుబాయ్ విలేజ్

దుబాయ్: దుబాయ్ గ్లోబల్ విలేజ్, టార్గెట్ చేసిన 25 వరల్డ్ రికార్డుల్లో 23వ రికార్డుని తాజాగా కొల్లగొట్టింది. 100 మిలియన్ మీల్స్ రమదాన్ ఫుడ్ క్యాంపెయిన్‌లో భాగంగా, 2,500 లాంతర్న్‌ల టార్గెట్ చేరుకుంది. అతిథులకు ఈ లాంతర్న్‌లను ఉచితంగా పంపిణీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com