ఓమాన్ దేశంలోని బురైమి పట్టణంలో తప్పిపోయిన మహిళ

- March 03, 2016 , by Maagulf


పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ముచిక్కల (కవిటం) గ్రామానికి చెందిన గునుపూడి మరియమ్మ (పాస్ పోర్ట్ నెం. M-2141079)

అనే మహిళ ఓమాన్ దేశంలోని బురైమి పట్టణంలో 10 నెలల క్రితం తప్పిపోయిందని ఆమె భర్త అబ్రహాం తెలిపారు.

ఈమె ఆచూకి తెలిసినవారు అబ్రహాం సెల్ నెం. +91 97049 93791, పాస్టర్ రత్నం  సెల్ నెం. +91 92484 24069 కు తెలియచేయగలరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com