అతి వేగంతో షాపింగ్ స్టోరులోకి దూసుకెళ్ళిన కారు
- April 30, 2021
షార్జా: అతి వేగంతో దూసుకొచ్చిన ఓ కారు, షాపింగ్ స్టోరులోకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. వాహనం ఆసియా మహిళకు చెందినదిగా గుర్తించారు. పోలీస్ పెట్రోల్స్, నేషనల్ అంబులెన్స్ సంఘటనా స్థలానికి రికార్డు సమయంలో చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనలో షాపు ధ్వంసమైంది. కారు కూడా దెబ్బతింది.
తాజా వార్తలు
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్‌ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్‌కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!
- హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం









