ఆరోగ్య శాఖను కోల్పోయిన ఈటల..
- May 01, 2021
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. ఇప్పటికే ఈటల వ్యవహారంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా విధులు నిర్వహించిన ఈటల రాజేందర్ పోర్టుఫోలియోను మార్చాలని సీఎం కేసీఆర్.. గవర్నర్ తమిళిసైకు లేఖ రాశారు. దీంతో వైద్యశాఖను సీఎంకు కేటాయిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ సీఎం చూసుకోనున్నారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







