చిత్తూరు కలెక్టరేట్లో ఈ-ఆఫీస్ ప్రారంభం...
- March 03, 2016
ప్రభుత్వ కార్యాలయాల అనుసంధానం అధికారుల్లో జవాబుదారీతనం చిత్తూరుకలెక్టరేట్లో గురువారం కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, జాయింట్ కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్త కలిసి ఈ-ఆఫీస్ అప్లికేషన్‌ను ప్రారంభించారు.తద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల సమాచారం, పరిపాలన విధానం మొత్తం అనుసంధానం చేస్తారని కలెక్టర్ తెలిపారు. దీనివల్ల పనులు త్వరగా అవడంతో పాటు అధికారుల్లో జవాబుదారీతనం కూడా పెరుగుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







