ఏపీ కరోనా అప్డేట్
- May 02, 2021
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.రోజువారీ పాజిటివ్ కేసులు 20 వేలకుపైగా నమోదవుతున్నాయి.ఏపీలో తాజాగా 23,920 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,45,022 కేసులు నమోదయ్యాయి.ఇందులో 9,93,708 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,43,178 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 83 మంది మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 8,136కి చేరింది. చిత్తూరులో 2945, గుంటూరులో 2384, తూర్పు గోదావరి జిల్లాలో 2831, కర్నూలులో 2,516, శ్రీకాకుళంలో 2724 కేసులు నమోదయ్యాయి.ఈ జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతుండటం విశేషం.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు







