హైకోర్టును ఆశ్రయించిన ఈటల రాజేందర్ కుటుంబం..!
- May 04, 2021
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు సంబంధించిన జమునా హేచరీస్ హైకోర్టును ఆశ్రయించింది. మెదక్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పులతడకగా ఉందంటూ పిటిషన్ వేశారు..ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా హేచరీస్‌లోకి వెళ్లి..విచారణ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు.. అచ్చంపేటలోని తమ భూముల్లోకి అక్రమంగా ప్రవేశించి సర్వే చేశారంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది జమునా హేచరీస్.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







