భారీ బాణసంచాతో ఈద్ అల్ ఫితర్ సంబరాలకు సిద్ధం
- May 04, 2021
అబుధాబి: అబుధాబి పరిధిలోని యాస్ ఐలాండ్ భారీ బాణాసంచాతో ఈద్ అల్ ఫిదర్ ను నిర్వహించేందుకు సిద్ధమైంది.ఈద్ అల్ ఫితర్ రోజు నుంచి వరుసగా మూడు రోజులు కనులు మిరుమిట్లు గొలిపేలా బాణాసంచా కాల్చనున్నట్లు అధికారులు వెల్లడించారు.రాత్రి 9 గంటల నుంచి ఐదు నిమిషాల పాటు ఫైర్ వర్క్స్ ఉంటుందని..ఈ సంబురాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు.అయితే..కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా బాణాసంచా కార్యక్రమానికి ఎవరిని అనుమతించటం లేదని...ప్రజలంతా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎంజాయ్ చేయాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్‌లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్‌లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









