రెండు డోస్ ల మధ్య కాలపరిమితిని పెంచిన కువైట్
- May 04, 2021
కువైట్ సిటీ: కోవిడ్ వ్యాక్సిన్ డోసుల మధ్య కాలపరిమితిని పెంచుతూ కువైట్ నిర్ణయం తీసుకుంది.బయోన్టెక్ ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నవారికి ఆరు వారాల తర్వాతే రెండో డోసు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.అయితే..60 ఏళ్లు అంతకు వయసుపైబడినవారు...దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మాత్రం మూడు వారాల తర్వాత రెండో డోసు ఇవ్వనున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ తో ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ దిగుమతిలో ఆలస్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కువైట్ స్పష్టం చేసింది. మే 3న ఆ తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లందరికీ ఇదే నిబంధన వర్తిస్తుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







