మే 12 నుంచి 5 రోజుల పాటు ఈద్ అల్ ఫిత‌ర్ సెల‌వులు

మే 12 నుంచి 5 రోజుల పాటు ఈద్ అల్ ఫిత‌ర్ సెల‌వులు

కువైట్ సిటీ: ఈద్ అల్ ఫిత‌ర్ సంద‌ర్భంగా ఐదు రోజుల పాటు సెల‌వులు ప్ర‌క‌టించింది కువైట్ ప్ర‌భుత్వం. మే 12 నుంచి 16 వ‌ర‌కు అన్ని కార్యాల‌యాలు, ప్ర‌భుత్వ సంస్థ‌లు తెరుచుకోవ‌ని స్ప‌ష్టం చేసింది. తిరిగి మే 17 నుంచి కార్యాల‌యాలు య‌థావిధిగా నిర్వ‌హించ‌నున్నారు.ఈ మేర‌కు సీఎస్సీ అన్ని మంత్రిత్వ శాఖ‌ల్లోని ప్ర‌భుత్వ ఆఫీసుల‌కు, ప్ర‌భుత్వం సంస్థ‌ల‌కు లేఖలు రాసింది. 

 

Back to Top