బెంగాల్ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం
- May 05, 2021
బెంగాల్: బెంగాల్ ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటలకు కీలక నిర్ణయం తీసుకున్నారు.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు కఠినం చేశారు. ప్రజలు మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.మాస్క్ ధరించకుంటే జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 50శాతం మంది మాత్రమే హాజరుకావాలని పేర్కొన్నారు.మాల్స్, సినిమా హాల్స్, జిమ్స్, బ్యూటీ పార్లర్లు మూసి ఉంటాయని అన్నారు. రాజకీయ, సామాజిక సమావేశాలపై మమతా సర్కార్ నిషేధం విధించింది.సెకండ్ వేవ్ ఎఫెక్ట్ అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మమతా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







