వ్యాక్సినేషన్ డిమాండ్ రెండింతలు

- May 05, 2021 , by Maagulf
వ్యాక్సినేషన్ డిమాండ్ రెండింతలు

కువైట్ సిటీ: ప్రధాన కేంద్రంలో వ్యాక్సినేషన్ డిమాండ్ రెండింతలు పెరిగింది. వ్యాక్సినేషన్ పొందితే తప్ప పౌరులు, వారి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అలాగే డొమెస్టిక్ వర్కర్లు ప్రయాణాలు చేయడానికి వీల్లేదనే నిబంధన తీసుకురావడంతో ఈ డిమాండ్ పెరిగింది. వ్యాక్సినేషన్ ప్రధాన కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో జనం వ్యాక్సినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం గంటల వ్యవధిలోనే వాలాదిమందికి ఫైజర్ వ్యాక్సిన్ అందిస్తున్నట్లు చెప్పారు ఓ అధికారి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com