కోవిడ్ పేషెంట్లకు హోం ఐసోలేషన్ సెంటర్లు
- May 07, 2021
అమరావతి: కోవిడ్ విజృంభిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.కోవిడ్ పేషెంట్ల కోసం హోం ఐసోలేషన్ల సెంటర్లను ఏర్పాటు చేస్తోంది.విజయవాడ వాంబేకాలోని టిడ్కో గృహాలలో హోం ఐసోలేషన్ సెంటర్లను ప్రారంభిస్తోంది.ఇద్దరు కోవిడ్ పేషంట్లకు కలిపి ఓ రూమ్‌ను ఇవ్వనున్నారు అధికారులు.అదేవిధంగా కోవిడ్ పేషెంట్లకు ఫ్రీ చెకప్, ఫ్రీ మెడిసిన్‌తోపాటు ఫ్రీ ఫుడ్‌ను అందజేయనుంది ప్రభుత్వం. రేపటి నుంచి ఈ హోం ఐసోలేషన్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి.ఇక హోం ఐసోలేషన్ సెంటర్లలో జాయిన్ అవ్వడానికి మొదట 104కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోవిడ్ పేషెంట్లకు అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







