వ్యాక్సినేషన్ పొందిన ఉద్యోగులకే పని ప్రాంతాల్లో అనుమతి
- May 07, 2021
సౌదీ అరేబియా: పని ప్రాంతాల్లోకి కేవలం వ్యాక్సినేషన్ పొందిన ఉద్యోగులకే అనుమతించనున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం, కోవిడ్ నేపథ్యంలో వ్యాక్సినేషన్ పొందిన ఉద్యోగులనే కార్యాలయాల్లోకి అనుమతించనున్నట్లు పేర్కొంది. అన్ని సెక్టార్లకూ ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తమ ఉద్యోగులందరికీ ఆయా శాఖలు వ్యాక్సినేషన్ చేయించాలని సూచించింది మినిస్ట్రీ. ఈ పాలసీ ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందనేదానిపై త్వరలో ప్రకటన విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







