అబుదాబీలో వారం రోజుల్లో 5067 కోవిడ్ నిబంధనల ఉల్లంఘన
- May 08, 2021అబుదాబీ: అబుదాబీ ఎమర్జన్సీ, క్రైసిస్ మరియు డిజాస్టర్స్ కమిటీ, కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘనకు సంబంధించి గడచిన వారం రోజుల్లో అబుదాబీలో 5067 ఉల్లంఘనల్ని గుర్తించడం జరిగింది. 4,210 జరీమానాలు జారీ చేశారు. వీటిల్లో 72 ఎక్కువమంది గుమికూడటానికి సంబంధించిన ఉల్లంఘనలు. 786 హెచ్చరికలు కమర్షియల్ మరియు ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ విషయంలో జారీ అయ్యాయి. 14 రోజులపాటు తాత్కాలికంగా 71 కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. టైలర్లు, గ్యారేజీలు, యాక్సెసరీ షాపులు, బార్బర్ షాపులు, రెస్టారెంట్లు, గ్రాసరీ స్టోర్లు వీటిల్లో వున్నాయి. ఉల్లంఘనల్ని టోల్ ఫ్రీ నెంబర్ 800 2626 ద్వారా తెలియజేయవచ్చు. 2828 అనే నెంబర్ ద్వారా ఎస్ఎంఎస్ కూడా చేసి ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా