వచ్చేవారం అందుబాటులోకి రానున్న 400,000 డోసుల ఆస్ట్రా జెనకా వ్యాక్సిన్
- May 08, 2021కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అలాగే సంబంధిత పార్టీస్ చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో మూడో బ్యాచ్ ఆస్ట్రా జెనకా వ్యాక్సిన్ వచ్చేవారం చేరుకోనుంది. మొత్తం 400,000 వ్యాక్సిన్ డోసులతో మూడో బ్యాచ్ వచ్చేవారం రానుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం కంటే కాస్త తక్కువ సంఖ్యలోనే వ్యాక్సిన్లు డెలివరీ అవుతున్నాయి. దాంతోపాటుగా కొంత ఆలస్యం కూడా జరిగింది. మొదటి బ్యాచ్ 200,000 డోసులు, రెండో బ్యాచ్ 150,000 డోసులు వచ్చాయి. మొత్తం 350,000 మందికి వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగింది.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత