భారత్ లో కరోనా కేసుల వివరాలు
- May 09, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కొత్తగా 4,03,738 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటివరకు భారత్ లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,22,96,414 కి చేరింది. ఇందులో 1,83,17,404 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 37,36,648 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 4,092 మంది మృతిచెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,42,362 కి చేరింది.ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,86,444 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇకపోతే, దేశంలో ఇప్పటి వరకు మొత్తం 16,94,39,663 మందికి వ్యాక్సిన్ అందించారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!







