ఒమన్ కు భారీ వర్ష సూచన..
- May 09, 2021ఒమన్: మస్కట్ గవర్నరేట్ పరిధిలో భారీ వర్షాలకు అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాయల్ ఆస్పత్రి వర్గాలు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు
సిద్ధం అయ్యింది. ప్రజలకు అవసరమైన అత్యవసర వైద్యం అందించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు రాయల్ ఆస్పత్రి వర్గాలు ఆన్ లైన్లో ఓ ప్రకటన విడుదల చేశాయి. సివిల్ ఏవియేషన్ అథారిటీ శనివారం జారీ చేసిన హెచ్చరిక ప్రకారం మస్కట్ గవర్నరేట్ పరిధితో పాటు..సౌత్, నార్త్ అల్ బటినా, ఉత్తర అల్ షార్కియా, అల్ బురైమి, అల్ ధహిరా ప్రాంతాల్లో రాబోయే కొద్ది గంటల్లో తుఫాన్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ సమయంలో 30- 45 నాట్ల వేగంతో గాలులలు వీస్తాయని పేర్కొన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!