పాక్షక కర్ఫ్యూ ముగింపుపై కమిటీ సూచన: నిర్ణయం త్వరలో
- May 10, 2021
కువైట్: కరోనా పరిస్థితుల్ని తాజాగా అంచనా వేసిన కమిటీ, పాక్షిక కర్ఫ్యూని ముగించాల్సిందిగా సూచన చేయడం జరిగింది. కాగా, రెస్టారెంట్లను తగు జాగ్రత్తలతో నిర్వహించేలా కమిటీ సూచనలు చేసినట్లు అథారిటీస్ వెల్లడించాయి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ విషయమై ఈ రోజు సాయంత్రం సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఎయిర్‌పోర్టుల విషయమై కమిటీ ఎలాంటి సూచనలూ చేయలేదు.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







