ఫైజర్ వ్యాక్సిన్ సెకెండ్ డోస్ వాయిదా

- May 10, 2021 , by Maagulf
ఫైజర్ వ్యాక్సిన్ సెకెండ్ డోస్ వాయిదా

మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఫైజర్ వ్యాక్సిన్ సెకెండ్ డోస్ ఇచ్చే ప్రక్రియను జూన్ 2021 వరకు వాయిదా వేసింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆన్‌లైన్ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం అందుబాటులో వున్న వ్యాక్సిన్, హై డిప్లమా స్టూడెంట్స్‌కి వారి ఫైనల్ ఎగ్జామ్స్ నేపథ్యంలో ఇవ్వడం జరుగుతుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com