యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- May 27, 2026
అరాఫత్ః హజ్ యాత్రికులకు అల్-మషాయిర్ అల్-ముకద్దసా మెట్రో ప్రాజెక్ట్ విశేష సేవలు అందిస్తున్నది. ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఉపయోగించుకున్న ప్రయాణికుల సంఖ్య 3,14,000 దాటిందని సౌదీ అరేబియా రైల్వేస్ (SAR) ప్రకటించింది. ఈ రైలు సేవలకు సంబంధించిన మూడవ దశలో యాత్రికులను అరాఫత్ నుండి ముజ్దలిఫాకు యాత్రికులను చేరవేస్తారు. హజ్ సీజన్ అంతటా 2వేలకు పైగా ట్రిప్పుల ద్వారా రెండు మిలియన్లకు పైగా ప్రయాణికులను రవాణా సేవలు అందించే ప్రణాళికతో కూడిన మెట్రో నిర్వహణ ప్రణాళికను SAR ప్రకటించింది. ముఖ్యంగా ఎండలు దంచికొడుతున్న ఈ సమయంలో మషాయిర్ మెట్రో సేవలను విస్తృత పరచడంతో యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం







