పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- May 27, 2026
మస్కట్: ఈద్ అల్ అదా సందర్భంగా ఒమన్ సుల్తానేట్లోని పౌరులకు, నివాసితులకు, అలాగే యావత్ ఇస్లామిక్ జాతికి హిజ్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాయల్ కోర్ట్ దివాన్ ఒక ప్రకటనను జారీ చేసింది. అందరూ మంచి ఆరోగ్యం మరియు ఆనందంతో ఉండాలని ఆకాంక్షించారు. ఈద్ అల్ అధాను అండరూ ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







