ఏపీ-తెలంగాణ బోర్డర్: అంబులెన్సులకు ఆంక్షలు ఎత్తివేత
- May 11, 2021
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల బోర్డర్ వద్ద తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.దీంతో అనుమతి లేకుండా ఏపీ నుంచి వచ్చే కోవిడ్ పేషేంట్స్ పై తెలంగాణ పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేశారు.ఏపీ అంబులెన్స్ లను నిలిపివేస్తుండటంతో పాటు.. కొన్నిసార్లు వెనక్కి తిప్పి పంపించారు.అయితే తాజాగా ఏపీ-తెలంగాణ బోర్డర్లో అంబులెన్సులకు ఆంక్షలను తొలగించారు. నిన్న అర్ధరాత్రి నుంచి అంబులెన్సుల అనుమతిపై ఆంక్షలు ఎత్తివేశారు.ఇక ఎలాంటి ఆంక్షలు లేకుండానే తెలంగాణలోకి ఏపీ అంబులెన్సులు రానున్నాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







