భారత్ కు ట్విట్టర్ భారీ సహాయం
- May 11, 2021
భారత్ లో కరోనా కట్టడి చర్యలకు ట్విట్టర్ సుమారు రూ.110 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. దేశంలో కోవిడ్-19ను ఎదుర్కొనేందుకుగాను పాటుపడుతున్న మూడు ఎన్జీవో సంస్థలకు ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు ట్విట్టర్ సీఈఓ జాక్ పాట్రిక్ డోర్సే తెలిపారు.ఆక్సిజన్, పీపీ ఈ కిట్స్, మందుల కొనుగోలుకు కేర్,ఎయిడ్ ఇండియా,సేవా ఇంటర్నేషనల్ యూఎస్ఏ అనే మూడు ప్రభుత్వేతర సంస్థలకు విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు.ఇందులో కేర్ ఎన్జీవోకు 10 మిలియన్ డాలర్లు కేటాయించగా..మిగతా రెండు సంస్థలకు 2.5 మిలియన్ డాలర్ల చొప్పున విరాళమిచ్చారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







