పలువురు ఖైదీలకు సుల్తాన్ హైతం క్షమాభిక్ష
- May 11, 2021
మస్కట్: ఈద్ అల్ ఫితర్ సంధర్భంగా సుల్తాన్ హైతం బిన్ తారిక్, పలువురు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు.ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన చేసింది.సుప్రీం కమాండర్ సుల్తాన్ హైతం బిన్ తారిక్, పలువురు ఖైదీలకు క్షమాభిక్ష అందించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం 460 మంది ఖైదీలకు క్షమాభిక్ష లభించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







