ఈ కేటగిరీ ప్రయాణీకులకు పిసిఆర్ టెస్ట్ అవసరంలేదు

- May 12, 2021 , by Maagulf
ఈ కేటగిరీ ప్రయాణీకులకు పిసిఆర్ టెస్ట్ అవసరంలేదు

బహ్రెయిన్: బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా, ప్రయాణీకుల ఆర్టీపీసీఆర్ నిబంధనపై ఓ ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటన ప్రకారం, పూర్తిగా వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులకు, అలాగే కోవిడ్ నుంచి కోలుకున్న జీసీసీ ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష అవసరం లేదు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా రికవరీ సర్టిఫికెట్ తప్పనిసరిగా అధికారులకు సూచించాలి. తవకల్నా (సౌదీ), ఇమ్యూన్ (కువైట్), తారాస్సుద్ ప్లస్ (ఒమన్), అల్ హోసన్ (యూఏఈ) అప్లికేషన్లను అనుమతిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com