12 నుంచి 15 ఏళ్ళ మధ్య పిల్లలకు త్వరలో వ్యాక్సిన్

- May 13, 2021 , by Maagulf
12 నుంచి 15 ఏళ్ళ మధ్య పిల్లలకు త్వరలో వ్యాక్సిన్

కువైట్: 12 - 15 ఏళ్ళ వయసు పిల్లలకు వ్యాక్సిన్లు ఇచ్చేందుకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. యూఎస్ ఫుడ్ మరియు డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్.డి.ఎ.), ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ ను ఆమోదించిన దరిమిలా, కువైట్ హెల్త్ మినిస్ట్రీ కూడా ఆ దిశగా సమాలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాధాన్యతా క్రమంలో పెద్దలకు వ్యాక్సిన్లను శరవేగంగా అందిస్తున్న సంగతి తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com