'సావిత్రి' చిత్రం ఆడియో విడుదల వేడుక...
- March 04, 2016
నూతన దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో నారా రోహిత్, నందిత జంటగా రూపొందుతున్న 'సావిత్రి' చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. కృష్ణ చైతన్య సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు తారకరత్న, సిద్ధు, శ్రద్ధాదాస్, రష్మి, ధన్యా బాలకృష్ణ, దర్శకుడు ప్రవీణ్ సత్తారు తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







