ఫేస్ మాస్కులు ధరించని 322 మంది పై కేసులు నమోదు
- May 14, 2021
దోహా: కోవిడ్-19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘన నేపథ్యంలో 322 మందిని సంబంధిత వర్గాలు కేసులు నమోదు చేశారు.ఫేస్ మాస్కులు ధరించని కారణంగా 307 మందిపై కేసులు నమోదు చేశారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించని 11 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. సంబంధిత అథారిటీస్ ఈ కేసుల విచారణను చూస్తున్నాయి. ఉల్లంఘనులకు ఆయా చట్టాల ప్రకారం జరీమానా, జైలు శిక్ష విధించే అవకాశం వుంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







