ఐఎస్ఓ ట్యాంకులతో కువైట్ చేరుకున్న భారత వైమానిక దళ విమానం
- May 15, 2021
కువైట్: భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్76 విమానం, ఖాళీ ఐఎస్ఓ ట్యాంకులతో కువైట్ చేరుకుంది. ఆ ట్యాంకుల్ని నింపి, జల మార్గంలో భారతదేశానికి తరలిస్తారు. భారతదేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా వున్న నేపథ్యంలో కువైట్, భారతదేశానికి అవసరమైన మెడికల్ సామాగ్రిని పంపుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు యుద్ధ నౌకల ద్వారా ఆక్సిజన్ తరలింపు చేపట్టారు. ప్రధానంగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ పెద్దయెత్తున కువైట్ నుంచి భారతదేశానికి సప్లయ్ అవుతోంది.


తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









