కోవిడ్ 19: ఒమనీ నర్సు మృతి
- May 15, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒమనీ హెల్త్ వర్కర్ (నర్సు) ఒకరు కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయీది, అధికారులు, ఇతర ఎంఓహెచ్ ఉద్యోగులు, నర్సు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. నర్సు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతురాలి పేరు షన్నునా అల్ నుమనియాహ్. కాగా, ఇంతకు ముందు ఇద్దరు వలస హెల్త్ వర్కర్స్ కరోనాతో మరణించారు.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







