సులభతరంగా పెట్టుబడి: తాత్కాలికంగా ఈ-సర్వీసుల రద్దు
- May 15, 2021
ఒమన్: సులభతరంగా పెట్టుబడి, తాత్కాలికంగా తమ ఎలక్ట్రానిక్ సర్వీసుల్ని రద్దు చేసింది. ఈ మేరకు ఇన్వెస్ట్ ఈజీ (సులభతర పెట్టుబడి), ఓ ప్రకటన విడుదల చేసింది. అప్డేట్స్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి ఇ-సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తామని సంస్థ తమ వినియోగదారులకు సూచించింది. సేవల్లో అంతరాయానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నారు నిర్వాహకులు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









