భారతదేశానికి 500,000 ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను పంపిన యూఏఈ
- May 15, 2021
యూఏఈ: యూఏఈ, భారతదేశానికి 500,000 ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను పంపించింది.కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా వున్న భారతదేశానికి ఈ ఆపత్కాలంలో యూఏఈ అండగా నిలుస్తోంది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి అరిందమ్ బాగ్చి, యూఏఈ నుంచి భారతదేశానికి అందుతున్న సాయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్నేహపూర్వక దేశమైన యూఏఈ నుంచి మరో అర మిలియన్ ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లు బహుమతిగా అందడం గొప్ప విషయమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!







