సౌదీ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు షురూ
- May 18, 2021సౌదీ: కోవిడ్ ఎఫెక్ట్ తో సౌదీ నుంచి తాత్కాలికంగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు ఎట్టకేలకు పున:ప్రారంభం అయ్యాయి. ఇవాళ్టి నుంచి 30 దేశాల్లోని 43 అంతర్జాతీయ విమానాశ్రయాలకు తమ సర్వీసులను నడుపుతున్నట్లు సౌదీ జాతీయ విమానయాన సంస్థ సౌదీ అరేబియన్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. కింగ్డమ్ లోని రియాద్, జెడ్డా నగరాల నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ను ఆపరేట్ చేయనున్నట్లు ఎయిర్ లైన్స్ అధికారులు వెల్లడించారు. రియాద్ నుంచి ప్రతీ వారం 153 ఫ్లైట్స్, జెడ్డా నుంచి 178 ఫ్లైట్స్ ను నడపనున్నట్లు వివరించారు. అయితే..విమాన సర్వీసుల పున:ప్రారంభం తర్వాత రియాద్ నుంచి ఎగిరే తొలి విమానం హైదరాబాద్ కు రానుండగా, జెడ్డా నుంచి ఢాకాకు తొలి విమానం టేకాఫ్ కానుంది. అలాగే రియాద్ కు కైరో నుంచి జెడ్డాకు జకార్త నుంచి తొలి ఫ్లైట్స్ ల్యాండ్ కానున్నాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ