నాలుగు భాషల్లో 'జెట్టి'.. టైటిల్ లోగో విడుదల
- May 18, 2021హైదరాబాద్: వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వేణుమాధవ్ నిర్మాతగా సుబ్రహ్మణ్యం పిచ్చుకను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం 'జెట్టి'. సౌత్ ఇండియాలో తొలి హార్బర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమాగా తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ మూవీ టైటిల్ లోగో లాంఛ్ చేసింది టీం. తెలుగు ,తమిళ్, మళయాళం,కన్నడ భాషల్లో టైటిల్ లోగోని విడుదల చేసారు చిత్ర యూనిట్. దక్షిణ భారత దేశంలోనే ఇప్పటివరకు రాని సరికొత్త సముద్రపు కథ, నాలుగు భాషల్లో ప్రేక్షకులని అలరించనుంది. అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్ముకొని జీవితం సాగిస్తున్న వీరి జీవితాలను తెరమీదకు తీసుకొచ్చాడు దర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుక. మత్స్యకారుల నేపథ్యంలో తెలుగు తెరపై ఎప్పూడూ చూడని కథాంశంను తెరమీదకు తెస్తున్న చిత్రం జెట్టి నిలుస్తుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం