నివాసితుడితో అభ్యంతకర ప్రవర్తన: భద్రతా సిబ్బందిపై ఇన్వెస్టిగేషన్
- May 18, 2021
కువైట్: సోషల్ మీడియాలో కనిపిస్తోన్న ఓ వీడియో ఆధారంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ మరియు మీడియా - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సెక్యూరిటీ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తిపై విచారణ చేపడుతోంది. సదరు వ్యక్తి, ఓ నివాసితుడితో అభ్యంతరకర రీతిలో ప్రవర్తించినట్లు వీడియో క్లిప్ చెబుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సెక్యూరిటీ మ్యాన్ విషయమై సంబంధిత అథారిటీస్ చర్యలు చేపట్టనున్నట్లు అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఈ ఘటనతో ఇంకోసారి నిరూపితమయ్యింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







