గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్

- May 19, 2021 , by Maagulf
గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా సీఎం హోదాలో గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఆయన స్వయంగా గాంధీ ఆస్పత్రిలోని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అనంతరం గచ్చిబౌలిలోని టిమ్స్ కు కేసీఆర్ వెళ్లనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆరోగ్య శాఖ బాధ్యతలను సీఎం కేసీఆర్ తన చేతులో ఉంచుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న కోవిడ్ బాధితులు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com