విద్యా రంగ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి
- May 21, 2021
సౌదీ: విద్యా రంగానికి చెందిన ఉద్యోగులు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ పొందాలని సౌదీ అరేబియా సూచిస్తోంది. అన్ని విద్యా సంస్థల్లోనూ ఉద్యోగుల ప్రవేశానికి ఇమ్యునైజేషన్ తప్పనిసరి అనీ, ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ప్రత ఒక్కరూ తీసుకోవాలని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. ఆగస్టు 1 నుంచి పబ్లిక్ మరియు ప్రైవేటు విద్యా సంస్థలు అలాగే మినిస్ట్రీ కార్యాలయాల్లోకి ప్రవేశించాలంటే రెండో డోసుల వ్యాక్సిన్ పొందాల్సిందే ఎవరైనా. ఒక డోసు పొందినా, కరోనా నుంచి కోలుకున్నా సంబంధిత వివరాల్ని తవకల్నా యాప్ ద్వారా చూపించాల్సి వుంటుంది. వారికీ ప్రవేశం లభిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం







