యూఏఈ: అత్యవసర మార్గంలో ఓవర్ టేక్ చేస్తే 1,000 దిర్హాముల జరీమానా, 6 బ్లాక్ పాయింట్లు
- May 21, 2021
అబుదాబీ పోలీస్, శుక్రవారం ఓ వీడియో సోషల్ మీడియా ద్వారా విడుదల చేయడం జరిగింది. యు కామెంట్ అలాగే ఫాలో అప్ అండ్ కంట్రోల్ సెంటర్ అబుదాబీ పోలీస్ ఈ వీడియో విడుదల చేసింది. ఇందులో ఓ వ్యక్తికి 1,000 దిర్హాముల జరీమానా అలాగే ఆరు బ్లాక్ పాయింట్లను ఆర్టికల్ నెంబర్ 42 ఫెడరల్ రోడ్ అండ్ ట్రాఫిక్ చట్టం ప్రకారం విధించారు. ఇతర వాహనాల్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అత్యవసర మార్గాన్ని వినియోగించడం ప్రమాదకరమని పోలీసులు పేర్కొన్నారు. అత్యవసర వాహనాలు ఈ మార్గంలో వెళుతుంటాయనీ, ఆ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం వుందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..







