బహ్రెయిన్ కోవిడ్ రోగుల కోసం అదనంగా 500 పడకల ఏర్పాటు
- May 21, 2021
బహ్రెయిన్: కరోనా వైరస్ కేర్ వింగ్స్ కోసం అదనంగా మరో 500 పడకల్ని ఏర్పాటు చేయనున్నారు. లెఫ్టినెంట్ జనరల్ షేక్ ముహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా (సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అలాగే నేషనల్ మెడికల్ టీమ్ కోవిడ్ 19 ఛైర్మన్) ఈ విషయాన్ని వెల్లడించారు. జీజీసీ వ్యాప్త నిర్ణయం నిమిత్తం ఎంపీలు, షురా కౌన్సిల్ మెంబర్లు వ్యాక్సిన్ అనుమతి మరియు విధి విధానాలపై చర్చిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రైవేటు రంగ సంస్థలూ తమవంతు సహాయ సహకారాలు అందించేలా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చలు జరుగుతున్నాయి. కొత్తగా మందులు, ఇతర మెడికల్ పరికరాల్ని పెద్దయెత్తున దిగుమతి చేసుకోవడం, ఫ్రంట్ లైన్ వారియర్ల పెంపు వంటి అంశాలపైన కూడా చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు







