ఐడబ్ల్యుఎన్ ప్రారంభించనున్న ఇండియన్ ఎంబసీ
- May 21, 2021
కువైట్: ఐడబ్ల్యుఎన్ (ఇండియన్ విమెన్స్ నెట్వర్క్)ను భారత రాయబారి సిబి జార్జి 22 మే 2021న మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ప్రారంభించనున్నారు. కువైట్ లోని మహిళా ప్రతినిథులు ‘మహిళలు - పాండమిక్’ అనే అంశంపై ప్యానల్ డిస్కషన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి వర్చువల్ విధానంలో అందరికీ ఆహ్వానం వుంది.
వెబ్సైట్ లింక్ (https://zoom.us/j/97599236364?pwd=VVVvanQ5Wk15TTZJbzNzTG9EMnc0UT09)
విద్య, వ్యాపారం, సాంస్కృతికం, క్రీడలు.. ఇలా వివిధ రంగాలకు చెందిన భారతీయ మహిళల్ని ఓ వేదికపైకి తెచ్చేందుకు ఈ ఇండియన్ విమెన్స్ నెట్వర్క్ ఏర్పాటు వెనుక అసలు ఉద్దేశ్యం.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSe4TFndUhAbyoaz2TJW5gfHtnzm_Ly3HZzA5fazAWQMfveVAQ/viewform లింక్ క్లిక్ చేయడం ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. [email protected] అనే మెయిల్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!







