వాక్ ఫర్ ఎడ్యుకేషన్‌లో 10,000 మంది
- March 05, 2016
పది వేల మందికి పైగా ప్రజలు సెవెన్త్ యాన్యువల్ వాక్‌లో పాల్గొన్నారు. వాక్ ఫర్ ఎడ్యుకేషన్ నినాదంతో ఏటా ఈ 'వాక్' జరుగుతోంది. మార్చ్ 4న దుబాయ్ క్రీక్ పార్క్ వద్ద ఈ వాక్ జరిగింది. దుబాయ్ కేర్స్ ఆర్గనైజ్ చేసిన ఈ ఈవెంట్ మూడు కిలోమీటర్ల మేర ప్రజల నడకతో ఆహ్లాదంగా జరిగింది. గ్లోబల్ ఇనీషియేటివ్స్ ఫౌండేషన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ పర్యవేక్షణలో వాక్ ఫర్ ఎడ్యుకేషన్ జరుగగా, ప్రతియేడాదీ వాక్ ఫర్ ఎడ్యుకేషన్‌కి ప్రజాదరణ పెరిగిందని దుబాయ్ కేర్స్ చీఫ్ ఎగ్జుక్యూటివ్ ఆఫీసర్ తారిక్ అల్ గుర్గ్ చెప్పారు. మొదటి సంవత్సరం 4000 మంది హాజరు కాగా, గత ఏడాది 8000 మందికి చేరుకుంది పార్టిసిపెంట్ల సంఖ్య. ఈ ఏడాది అది 10000కు పెరిగింది.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









