సౌదీ రాయబార కార్యాలయం పేల్చే లక్ష్యంగా పని చేసిన తీవ్రవాదులపై విచారణ
- March 05, 2016
బహరేన్ లో సౌదీ రాయబార కార్యాలయం లక్ష్యంగా చేసిన తీవ్రవాద అనుమానితుల విచారణలో ముగింపు వాదనలు జరిగింది. ఈ ఆరోపణలో 3 మంది నిందితులపై వచ్చే నెల ఏప్రిల్ 24 న మరోమారు విచారణ జరగనుంది. వీరిలో ముగ్గురిని 15 ఏళ్ళ కారాగారాన్ని విధించారు. ఇంకొందరికి పదేళ్ళ శిక్షను విధించారు. వీరందరికీ బహెరిన్ పౌరసత్వం రద్దు చేశారు. సరైన నెరారొపరణ సాక్ష్యాలు చూపనందున మరో ముగ్గురు ముద్దాయిలను విడిచిపెట్టారు. ఈ బృంద నాయకుడు "ఆహ్రార్ అల్ క్ఉరయ్యహ్ " పేరిట అనేక సభ్యులు నియమించుకుంది ప్రేలుడు , విస్పొటన శిక్షణలు ఇప్పించాడు. వారు తషాన్ మరియు బనీ జమర తదితర ప్రాంతాలలో అనేక బాంబులు పేల్చి విధ్వంసం కల్గించారని , అంతేకాక ఈ ముద్దాయిలు బహరేన్ లో ఉన్న సౌదీ రాయబార కార్యాలయాన్ని పేల్చేందుకు ప్రణాళికలు చేసుకొన్నారని న్యాయవాదులు తెలిపారు.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









