కువైట్ ఐదో నియోజవర్గానికి ఉప ఎన్నిక: పోలింగ్ స్టేషన్లకు పోటెత్తిన ఓటర్లు

- May 22, 2021 , by Maagulf
కువైట్ ఐదో నియోజవర్గానికి ఉప ఎన్నిక: పోలింగ్ స్టేషన్లకు పోటెత్తిన ఓటర్లు

కువైట్: కువైట్ ఐదో నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం వోటింగ్ ప్రాసెస్ గురించి సంబంధిత అధికారులు వివరిస్తారు. విజేతని కూడా ప్రకటిస్తారు. 166,222 మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోసం రిజిస్టర్ అయ్యారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com